కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త మైలురాయికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్దింది. నిజాం కాలంలో నిర్మితమై వందలేండ్లుగా తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నేడు భూమి పూజ నిర్వహించనున్నారు.
కేటీఆర్కు కొత్త రోగం.. సీఎం రేవంత్ రెడ్డి పంచులు | CM Revanth Reddy Throws Funny Punches On KTR on the topic of certain agreements done with investors in Telangana | RTV
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు సునితంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ లో మూడో రోజు తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ తెలంగాణలో రూ. 45వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.
నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఆ లిస్ట్ ప్రకారమే ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్ లేదా మేలో ఉంటాయి.
హైదరాబాద్లో రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపుర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. నగరంలో లక్ష చదరపు అడగుల మేర భారీ ఐటీ పార్కును నిర్మించేందుకు సీఎం బృందంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.