ఇందిరమ్మ ఇళ్లు యాప్ లో తప్పులుంటే..! | Municipal Chairman Dilip Kumar About Indiramma Illu App | RTV
గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో జరిగే భేటీకి అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సంధ్య తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఈ భేటీకి బన్నీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
రైతుభరోసా ఎంపికలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేయనుంది. సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫీల్డ్ లెవల్ రిపోర్టుతోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సాగు భూమిని గుర్తించి ఆర్థికసాయం అందించనుంది.
టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ ను కలవబోతున్నట్లు తెలిపారు. 'సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగాం. రేపు టైమ్ ఇచ్చారు. ఇండస్ట్రీ-ప్రభుత్వం మధ్య వారధిగా ఈ సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరుపుతా' అని దిల్ రాజు చెప్పారు.
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.