లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | RTV
లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | Vikarabad Lagacharla Collector Attack Incident takes new turn and NHRC is going to inquire into this | RTV
లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | Vikarabad Lagacharla Collector Attack Incident takes new turn and NHRC is going to inquire into this | RTV
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.
పత్తి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిదని హరీష్ రావు అన్నారు. రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే, మార్కెట్ లో కనీస మద్దతు ధర దక్కట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. మమ్మల్ని దిగిపొమ్మంటున్నారంటూ వేములవాడలో నిర్వహించిన సభలో ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడూతూ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అంటూ విమర్శలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.