Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు
ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు.