Kalki 2898 AD : ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..!
హీరో ప్రభాస్ ఇటీవలే ఇన్స్టాలో ‘కల్కి’ నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుజ్జి పాత్రను రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బుజ్జి ఒక రోబో అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T154219.193.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T125055.205.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-10-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T184911.011-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kalki-2898-AD-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-27T124359.396-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T173435.968-jpg.webp)