Kalki 2: “కల్కి 2”పై రూమర్స్ కు చెక్ పెట్టిన స్వప్నా దత్.. ఏమన్నారంటే..?
“కల్కి 2”పై రోజూ ఏదొక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌తో మెయిన్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. కమల్ హాసన్ తిరిగి కనిపించనుండగా, దీపికా ప్లేస్ లో వేరేయ్ హీరోయిన్ మెరవనుంది. రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
/rtv/media/media_files/2026/04/27/kalki-2-2026-04-27-09-23-49.jpg)
/rtv/media/media_files/2026/03/22/kalki-2-2026-03-22-10-48-26.jpg)