Latest News In Telugu Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ .. మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం..!! కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్ స్కెచ్.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవినీతితో పాటూ సంస్థలో అంతర్గ విభేధాలు కూడా బయటపడుతున్నాయి.ఈ సంస్థ పెట్టిన కృష్ణారెడ్డి మేనమామ పీపీరెడ్డిని కంపెనీ నుంచి బయటకు పంపిచేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో 14వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారని వినికిడి. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram Project: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక ప్లానింగ్, డిజైన్ ,క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చింది. ఇప్పుడు బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram project:అన్నారం బ్యారేజిలో రెండుచోట్ల బుంగలు..కాళేశ్వరానికి అసలేమైంది ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అన్నారం బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. రెండు చోట్ల సీపేజీలు వచ్చాయి. దీంతో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు వరుసగా సమస్యలు వస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn