Warangal: కాకతీయ మెడికల్ కాలేజీలో పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు..ఒకరికి గాయాలు..!!
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన ఈనెల 14వ తేదీని జరిగింది. ఈ గొడవలో ఒకర విద్యార్థికి గాయాలయ్యాయి. దీంతో ఈ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2026/04/09/kmc-2026-04-09-18-24-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kakatiya-Medical-College-jpg.webp)