కడప జిల్లాలో ఎలుగుబంటి హల్చల్.. పట్టుకునేందుకు ప్రయత్నాలు
తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించిన ఘటన మరువకముందే తాజాగా కడప జిల్లాలో ఓ ఎలుగు బంటి హల్చల్ చేసింది. కుక్కలు వెంటబడటంతో చెట్టెక్కి మరి ప్రాణాలు కాపాడుకుంది. ఎలుగుబంటి చూసి భయాందోళనకు గురైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది, పోలీసులు సమీపాన ఉన్న ఇళ్ళకు తాళాలు వేయించి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/298-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/elugubanti-jpg.webp)