Crime News: కడప జిల్లాలో దారుణం..తలలు పగలగొట్టి వృద్ధ జంట దారుణ హత్య
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. పెద్దక్క అనే మహిళతో నాగప్ప సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ తాడిపత్రి రహదారిలో ఇటుకల బట్టీలు నడుపుతున్నారు. అక్కడే వారిని రాత్రి దుండగులురాళ్లతో తలలు పగల గొట్టి హత్య చేశారు.
/rtv/media/media_files/2026/04/11/police-fire-2026-04-11-18-00-26.jpg)
/rtv/media/media_files/2025/10/26/elderly-couple-brutally-murdered-2025-10-26-13-02-02.jpg)