ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి! బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Husband killed wife: కడపలో ఘోరం.. భార్యను నరికిన భర్త.. ఏకంగా రైలు పట్టాలపై! ఏపీ కడపలో మరో దారుణ మర్డర్ జరిగింది. అంబవరంకు చెందిన చెన్నకేశవ తన భార్య సుజాతను నరికి చంపాడు. అనంతరం అతను రైలు కిందపడి చనిపోయాడు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుండగా.. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రోషన్ తెలిపారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka: ఆ ఆరుగురు ఎలా చనిపోయారు.. వివేక హత్య కేసులో అంతుచిక్కని విషయాలివే! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు అనూహ్యంగా మరణించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా తాజాగా వాచ్ మెన్ రంగన్న మృతి రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కడపలో వైఎస్ జగన్ ఐ హాస్పిటల్ | YS Jagan Eye Hospital in Kadapa | RTV By RTV 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vivekanada MurderCase: వైఎస్ వివేకా మర్డర్ కేసులో..పోలీసులకు కోర్టు బిగ్ షాక్ వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? కడప నాారాయణ కాలేజీ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adinimmayapalli dam : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి... కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నేపాల్ కు చెందినవారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మేము ఇస్తేనే.. సీఎం పదవి నీకు | TDP Vs Janasena | Flexi War In Kadapa | Pawan Kalyan | Chandrababu By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం న్యూ ఇయర్ వేడుకల కోసం కడప నుంచి గండికోటకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. జమ్మలమడుగు దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn