ఇంటర్నేషనల్ khalistan : భారత ప్రభుత్వానికి కెనడా పీఎం ఝలక్..దౌత్యవేత్త బహిష్కరణ..!! ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..తప్పిన పెను ప్రమాదం..!! జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn