Kailash Manas sarovor yatra: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
కరోనా కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను 2020 నుంచి నిర్వహించలేకపోయారు. ఐదేళ్ల తర్వాత జూన్ 30వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు వరకు ఈ యాత్ర కొనసాగనుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ జైశంకర్ వెల్లడించారు.
/rtv/media/media_files/2026/05/21/maruti-suzuki-2026-05-21-20-50-46.jpg)
/rtv/media/media_files/2025/04/26/zuETQ9I5PMVkHGmYN8NC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/polls.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)