Jubilee Hills By Election : జాబ్లీహిల్స్ పేరుకే రిచ్ ... ఓటర్లు వెరీ లేజీ!
జాబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జాబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ మాజీ MLA మాగంటి గోపినాథ్ మృతిపై బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మహానందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ని ఆసుపత్రిలో చూసేందుకు తనను నిరాకరించారని.. KTRను మాత్రం లోనికి వెళ్లనిచ్చారని ఆమె పేర్కొన్నారు.
పీజేఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరూ ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉంటూ తాము పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తమ భూజన వేసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు ఉండనున్నాయి. అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.