Jubilee Hills By Elections: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
Jubilee Hills By Elections : కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోడలు?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది.
By-elections in Telangana: తెలంగాణలో బైపోల్..జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 స్థానాలకు..
తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పార్టీల దృష్టి ఉప ఎన్నికల వైపు మళ్లీంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టికెట్ కోసం రేసులో10 మంది ఉన్నారు. ఆశావహులు అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషీలతోపాటు పలువురు ఉన్నారు.
/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-election-2025-10-06-16-53-26.jpg)
/rtv/media/media_files/2025/09/21/congress-2025-09-21-17-45-24.jpg)
/rtv/media/media_files/2025/07/31/defector-mlas-2025-07-31-19-37-15.jpg)
/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
/rtv/media/media_files/cXAXRKcdbJKgYgR6kmSn.jpg)