Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని కాదని తన తాత నందమూరి తారకరామారావు పరిశ్రమకి పెద్ద అని చెప్పాడట. ఈ ఇంటర్వ్యూ చుసిన నాగార్జున చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పమని అనండంతో తారక్ చిరుకి సారీ చెప్పాడు
తాజాగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి ముంబై బాంద్రా లోని ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాడు. ఈ డిన్నర్ పార్టీలో తారక్ తో పాటూ హృతిక్ రోషన్, రన్బీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ సైతం అటెండ్ అయ్యారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ లో మీ లైఫ్ లో ఎన్టీఆర్ ప్రభావం ఎంత ఉంది? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్ రెస్పాండ్ అవుతూ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
సెక్సీ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. తారక్ తో దిగిన సెల్ఫీని నెట్టింట షేర్ చేస్తూ.. అతనితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పొగిడేసింది. దీంతో 'దేవర'లో ఐటమ్ సాంగ్ చేయబోతుందంటూ చర్చమొదలైంది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఖైరతాబాద్ RTO కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త కార్ల రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
తెలుగు, కన్నడ ప్రేక్షకులకు జూ.ఎన్టీయార్ సర్ప్రేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడా అంటే అవుననే వినిపిస్తోంది. కన్నడ బాక్సాఫీస్ హిట్, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా మూవీలో తారక్ నటించడానికి రెడీ అయ్యాడుట. దీనికి సంబంధించిన వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.
ఎందుకు పనికిరాని, దేనికి తేడా తెలియని లోకేష్ ని గెలిపిస్తే మాత్రం టీడీపీ నుంచి తారక్ ని బయటకు పంపి టీడీపీని ఆక్రమించుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని కొడాలి నాని ఆరోపించారు. పేదల పాలిట వరంగా మారిన వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని నాని కోరారు.