ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు!
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
AP నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి.. ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.
YCP Jogi Ramesh Visuals At Vijayawada Sub Jail | జైలు దగ్గర జోగి రమేష్ ఏమి చేసాడంటే? |AP Liquor|RTV
AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేశ్‌కు వైద్య పరీక్షలు!
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను ఆదివారం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
/rtv/media/media_files/2026/02/01/jogi-ramesh-2026-02-01-17-17-37.jpg)
/rtv/media/media_files/2025/10/14/jogi-ramesh-fake-liquor-scam-2025-10-14-17-00-23.jpg)
/rtv/media/media_files/2025/11/02/jogi-ramesh-arrested-in-fake-liquor-case-2025-11-02-08-34-26.jpg)