ఇంటర్నేషనల్ Trump : ట్రంప్ కు మరో షాక్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం! రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఊహించని షాక్ తగిలింది.మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ ఎదురు దాడులు.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking: అమెరికా అధ్యక్షుడి మనవరాలి కిడ్నాప్...కాల్పులు..!! అమెరికా అధ్యక్షుడు బిడెన్ మనవరాలిని కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎస్యూవీ అద్దాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ ఏజెంట్లు నిందితులపై కాల్పులు జరిపారు. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఇక చాలు ఆపండి.. ఇజ్రాయెల్-హమాస్‌కు బైడెన్ పిలుపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన బైడెన్ 9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!! రేచల్‌పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తమను బంధించిన ఉగ్రవాదులను ఏకంగా 20 గంటలు కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది. వెంటనే పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల వారిని బెదిరించారు. అయితే, ఏ మాత్రం బెనకకుండా చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు చేయడంతో స్వాట్ బృందం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. By Jyoshna Sappogula 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: హమాస్ దాడులపై మెజార్టీ పాలస్తీనియన్లకు సంబంధం లేదు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US News: అమెరికా ప్రెసిడెంట్‌కు షాక్..బిడెన్ కుమారుడిపై క్రిమినల్ కేసు..!! అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్ తగిలింది. బిడెన్ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఐదు సంవత్సరాల క్రితం తప్పుడు ప్రకటనలు చేసినందుకు హంటర్ బిడెన్‌పై రెండు అభియోగాలు కూడా ఉన్నాయి. అమెరికాలో సిట్టింగ్ అధ్యక్షుడి కుమారుడిపై నేరారోపణలు నమోదు కావడం ఇదే తొలిసారి. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu G20 Summit: ప్రపంచమంతా భారత్‌కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..! భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా సందర్భంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎర్డోగాన్ మాట్లాడుతూ ఈ ఐదు దేశాల కంటే ప్రపంచం చాలా పెద్దదని అన్నారు. అంటే ప్రపంచంలో ఆ ఐదు దేశాలు మాత్రమే కాదు...అంతకంటే శక్తివంతమైన భారత్ వంటి దేశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. జీ 20 సదస్సు ముగిసిన అనంతరం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. భద్రతామండలిలో భారత్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn