Indian Navy Jobs : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్!
ఇండియన్ నేవీ లో 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్ నేవీ పేర్కొంది.
ఇండియన్ నేవీ లో 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్ నేవీ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బోర్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యాక్ట్ అప్రెంటిస్ 3,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ చివరి తేది 2024 జనవరి 14.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు.ఈ పోస్టులన్నీ ఈ వారంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
పది, ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 54టెక్నీషియన్ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు.
ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో ఏఈఈ (AEE), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఆఫ్ లైన్ విధానంలో 2024 జనవరి 5 వరకూ అప్లై చేసుకోవాలి.
డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ (DAE)పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపిక రాతపరీక్షల ద్వారా జరగుుతుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష జనవరి 2024 మూడోవారంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. మెగా డీఎస్సీని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని.. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.