Job Notification: వారికి గుడ్ న్యూస్.. 660 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
తెలంగాణలో మరోసారి ఉద్యోగ భర్తీ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 660 పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు సిద్ధమైంది.
/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
/rtv/media/media_files/2025/06/26/medical-recruitment-board-2025-06-26-18-15-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30.jpg)