JETLEE: "జెట్లీ"కి షాక్.. పర్సంటేజ్ వివాదంతో థియేటర్ల గేట్లు క్లోజ్!
తెలంగాణలో పర్సంటేజ్ షేరింగ్ విధానంపై ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ వ్యతిరేకించడంతో "జెట్లీ" సినిమాకు థియేటర్లలో ఇబ్బందులు వచ్చాయి. AMB, AAA వంటి మల్టీప్లెక్స్‌లలో స్క్రీనింగ్ లేదు.
/rtv/media/media_files/2026/04/30/jetlee-2026-04-30-19-58-30.jpg)
/rtv/media/media_files/2026/04/28/movies-in-may-2026-04-28-07-39-00.jpg)