లైఫ్ స్టైల్ Jeans: ఇలా ఉతికితే జీన్స్ రంగు ఎప్పటికీ పోదు జీన్స్‌ను ఉతికే సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే రంగు పోతుంది. జీన్స్‌ను వేడి నీళ్లలో ఉతకకూడదు. చల్లని నీటిలోనే వాటిని ఉతకాలి. వేడి నీటిలో ఉతికితే తొందరగా రంగు పోతాయి. జీన్స్‌ను సూర్యకాంతిలో ఆరబెట్టవద్దు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా దాని రంగు పోతుంది. By Vijaya Nimma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Jeans: టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు యువకులతో పాటు మధ్య వయస్కులు టైట్ జీన్స్ ధరించి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల పురుషుల వీర్యం తగ్గిందని ఢిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే టైట్ జీన్స్, లోదుస్తులను ధరించవద్దని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నియామక పరీక్షలకు ఆ డ్రెస్సులతో వస్తే నో ఎంట్రీ..!! కర్నాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నియామక పరీక్షలకు తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లైయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు కేఈఏ తెలిపింది. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn