Society Japan Earthquake: జపాన్ కు సునామి వార్నింగ్.. | Tsunami Alert Issued In Japan 6.9 Magnitude | RTV By RTV 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..! జపాన్లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Earth Quake Updates: జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!! జపాన్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు తెలిసింది. సోమవారం భారీ భూకంపం వచ్చిన తర్వాత మరో 50సార్లు భూమి కంపించింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn