Politics AP MLC అభ్యర్థుల లిస్ట్ ఇదే | AP MLC Candidate List | CM Chandrababu | Pawan Kalyan | AP MLC | RTV By RTV 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naga Babu: నాగబాబుకి MLCపై.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అంబటి సంచలన ట్వీట్ నాగబాబును MLA కోటా ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా ప్రకటించడంపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్ వేశారు. డిప్యూటీ సీఎంను టార్గెట్‌గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నీ అయ్య జాగీరా..! | YS Jagan Slams CM Chandrababu Naidu | Pawan Kalyan | YCP VS TDP | AP News | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన! శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. By Nikhil 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన కార్యకర్తలకు నాదెండ్ల కీలక పిలుపు జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. By Nikhil 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! ! ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన 3 స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇప్పటికే బెర్త్ ఫిక్స్ కాగా.. పిఠాపురం వర్మకు డౌటేనని తెలుస్తోంది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ తెలంగాణ వాళ్లకి తాము తెలంగాణ అనే భావం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదన్నారు పవన్ కళ్యాణ్. తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమిలో కలిసే ఉంటామని 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హ్యాపీ జర్నీ జగన్ | Pawan Kalyan Counter To Jagan | AP Assembly Sessions | CM Chandrababu | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Botsa Satyanarayana Warning To CM Chandrababu | AP Assembly Sessions LIVE | Pawan Kalyan | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn