నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
కిరణ్ రాయల్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు అమ్మాయిల వీక్ నెస్ ఉందని.. 400 మందితో అక్రమ సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. తాను మారలేను కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం ఆడియోలో వినిపించింది.