Audio viral: భారత్‌పై టెర్రరిస్టుల రివేంజ్.. ఆత్మహుతి దాడికి 1000 మంది సిద్ధం
జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో రికార్డింగ్‌లో అతను భారత్‌కు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లల్ని తయారు చేశామన్నాడు.
/rtv/media/media_files/2026/03/31/jaish-chief-masood-azhar-2026-03-31-20-37-26.jpg)
/rtv/media/media_files/2026/01/11/jaish-chief-masood-2026-01-11-19-27-53.jpg)