ఆంధ్రప్రదేశ్ Attack On YCP Leader : మరో వైసీపీ నేతపై మర్డర్ అటెంప్ట్.. కృష్ణా జిల్లాలో కలకలం AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn