Israel - Hezbollah: మరో యుద్ధం జరగనుందా ?.. సై అంటే సై అంటున్న ఇజ్రాయెల్ - హెజ్బొల్లా
ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు క్షిపణి దాడులు చేసుకుంటున్న వేళ.. త్వరలోనే ఇవి పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగనున్నాయా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో పారాడేందుకు హెజ్బొల్లా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/iran-israel-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-30T163636.854.jpg)