క్రైం Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు ఇజ్రాయెల్-హమాస్ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas: ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు..దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నం ఊరేగిస్తూ గాజా వరకు తీసుకెళ్లింది. ఈ ఫోటో ఇప్పుడు ఫోటో అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నగ్న ఫొటోకు అవార్డు ఇవ్వడం పైశాచిక ఆనందం అంటూ ఫైర్ అవుతున్నారు. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ ఎదురు దాడులు.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే... గాజాపై వైమానిక దాడి 175మంది మృతి..!! ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే గాజాపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 175మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big News: మొదటిసారిగా 25 మంది బందీలను విడుదల చేసిన హమాస్..అందులో 13 ఇజ్రాయిలీలు..!! ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్‌లు ఉన్నారు. హమాస్‌లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: యుద్ధ విరమణకు వేళాయే.. నేటి నుంచే బందీల విడుదల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడనుంది. రేపు బందీలను విడుదల చేయనుంది ఖతార్. మొదటి విడుదలలో 13 మందిని విడుదల చేయనుండగా.. వారిలో అంతా మహిళలు, పిల్లలే ఉన్నారు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఉత్తరం అయిపోయింది...దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్ గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. హమాస్ ను ఎలా అయినా మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఉత్తర గాజాలో దాడులు చేసిన ఐడీఎఫ్ ఇప్పుడు దక్షిణ గాజామీద కూడా విరుచుకుపడుతోంది. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn