ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ రాజకీయ అధిపతి ఇల్లు ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ రాజకీయ అధిపతిగా పేరున్న ఇస్మాయిల్ హనియా ఇంటిని ధ్వంసం చేసింది. ఇస్మాయిల్ ఇల్లు.. హమాస్ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిందని, ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు కూడా ఇక్కడి నుంచి ప్రణాళికలు వేశారని ఆరోపించింది. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isreal Hamas War: పాలస్తీనాకు మద్దతుగా లండన్‌లో 8 లక్షల మంది నిరసనలు.. లండన్‌లో పాలస్తీనాకు మద్దతుగా లక్షలాది మంది నిరసనలు చేశారు. శనివారం అక్కడ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయడంతో దీన్ని ఖండిస్తూ.. లక్షలాది మంది పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వాలని, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలంటూ నినదిస్తూ నిరసనలు చేశారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: గాజాలో దాడులు ఇజ్రాయెల్‌కు మంచిది కాదు-అమెరికా గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ఆగడం లేదు. ఇప్పటికీ 10,328 మంది చనిపోయారు. హమాస్ ను మట్టుబెట్టే వరకు ఆగేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది, అయితే ఇది ఆ దేశానికి మంచిది కాదని అంటోంది అగ్రరాజ్యం అమెరికా. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హమాస్‌కు అండగా ఉంటాం.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోం: హిజ్బుల్లా చీఫ్ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా చీఫ్ సయ్యాద్ హసన్ నస్రల్లా తొలిసారిగా బహిరంగ టీవీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్ని ఆయన సమర్థించారు. హమాస్‌కు అండగా ఉంటామని.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోమని వ్యాఖ్యానించారు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్ గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ చెబుతోంది. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 50మంది బందీలు? ఇజ్రాయెల్ - హమాస్ వార్ 21 రోజులకు చేరింది. పోరు తీవ్రం అవుతోందే తప్పా.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. హమాస్ ను శాశ్వతంగా నాశనం చేసే వరకు విరమించేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో ఇజ్రాయెల్-భారత్ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాయని చెప్పారు. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!! రేచల్‌పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తమను బంధించిన ఉగ్రవాదులను ఏకంగా 20 గంటలు కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది. వెంటనే పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల వారిని బెదిరించారు. అయితే, ఏ మాత్రం బెనకకుండా చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు చేయడంతో స్వాట్ బృందం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. By Jyoshna Sappogula 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn