US-Iran Peace Talks : ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణాలు ఇవే!
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా పెట్టిన గొంతెమ్మ కోర్కెల వల్లే ఈ చర్చలు ఆగిపోయాయని ఇరాన్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై సైనిక విజయం సాధించామనే ధీమాను వ్యక్తం చేశారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు సానుకూలంగానే సాగినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఇరాన్‌లోని కాషన్లో ఉన్న యాహ్యాబాద్ రైల్వే వంతెనపై రైళ్ల సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేవలం మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ పేల్చివేసిన ఈ వంతెనను, ఇరాన్ ఇంజనీర్లు రికార్డు సమయంలో మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తెచ్చారు.
ఒకవైపు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతున్నాయనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఒక షాకింగ్ నిజం బయటపడింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చలు అత్యంత ఉద్వేగభరితంగా మారాయి. ఈ చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని మినాబ్ 168 ప్రతినిధి బృందం శనివారం తెల్లవారుజామున ఇస్లామాబాద్ చేరుకుంది.