Iran-Israel: పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
పశ్చిమాసియా మండుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. రెండుసార్లు ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. వందల కొద్దీ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది.
/rtv/media/media_files/2025/06/14/y45jdwtDNZEEzXK0a854.jpeg)
/rtv/media/media_files/2025/06/14/WEg450iUsUHM8YWy2Z3T.jpg)