Iran Us War : అమెరికాకు 100 బిలియన్ డాలర్ల నష్టం : ఇరాన్
ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా తమకు ఇప్పటివరకు 25 బిలియన్ డాలర్లు (సుమారు ₹2.30 లక్షల కోట్లు) ఖర్చయినట్లు అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించింది. అయితే అసలు నష్టం ఇప్పటికే 100 బిలియన్ డాలర్లు దాటిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వాదించారు.
/rtv/media/media_files/2026/06/01/underground-missile-cities-are-active-again-2026-06-01-12-13-51.jpg)
/rtv/media/media_files/2026/05/02/iran-2026-05-02-06-56-53.jpg)