వేలాది అమెరికా సైనికులను బలి ఇస్తున్న ట్రంప్.. ఇరాన్లో భయంకరమైన ఆపరేషన్
ఇరాన్‌తో శాంతి చర్చల మాట పక్కన పెట్టి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆధిపత్యం కోసం వేల మంది అమెరికా సైనికులను బలివ్వడానికి రెడీ అయ్యాడు. పంతానికి పోయి చరిత్రలోనే ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన మిషన్ ట్రంప్ చేపట్టబోతున్నాడు.
ఇరాన్ అణుకేంద్రాలు.. అమెరికా పప్పులో కాలేసిందా?
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ భూగర్భ ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేంద్రంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ముందు 2 ప్లాన్స్.. ఇరాన్ యురేనియం కోసం రంగంలోకి అమెరికా స్పెషల్ కమాండోలు?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. దీని కోసం స్పెషల్‌గా గ్రౌండ్ ట్రూప్స్‌ను తయారు చేశాడు ట్రంప్.
ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను నాశనం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం: ట్రంప్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు అమెరికా అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశాడు. కాల్పుల విరమణకు ముందు ఇరాన్ అణు కేంద్రాలను, సామర్థ్యాలను ధ్వంసం చేయడం, యుద్ధాన్ని ఆపడం తనకు లభించిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2026/04/03/trump-orders-2026-04-03-14-55-47.jpg)
/rtv/media/media_files/2026/03/20/nuclear-facilities-2026-03-20-16-54-52.jpg)
/rtv/media/media_files/2026/03/08/uranium-2026-03-08-16-36-50.jpg)
/rtv/media/media_files/2025/06/24/trump-issues-warning-for-israel-after-ceasefire-violations-2025-06-24-17-13-41.jpg)