Iran- Israeli War : 1200 మంది మృతి.. 10 వేల మందికి గాయాలు.. ఇరాన్-అమెరికా వార్ గురించి 10 షాకింగ్ విషయాలు!
ఇరాన్, ఇజ్రాయెల్,అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మానవ, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. యుద్ధం మూలంగా ఇరాన్లో 1,200 మందికి పైగా పౌరులు మరణించారు, వీరిలో 200 మందికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు.
/rtv/media/media_files/2026/03/11/gas-2026-03-11-12-53-25.jpg)
/rtv/media/media_files/2026/03/09/iran-war-2026-03-09-16-33-06.jpg)