Iran-Israel War: ఈ రాత్రికి ఏమైనా జరగొచ్చు..తాడోపేడో అంటున్న ఇరాన్, ఇజ్రాయెల్
తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.మాపై దాడులు చేస్తే మేము ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ అంటోంది. ఏదైనా ఈ రాత్రికి తేలిపోవాల్సిందే పట్టుబట్టుకుని కూర్చొన్నాయని సమాచారం.
/rtv/media/media_files/2025/06/16/njgviiwke2dz8Swdg4yX.jpg)
/rtv/media/media_files/2025/06/15/ZHSydQZCdOl5n3kYi5MC.jpg)