Prince Sultan Air Base attack: అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి.. సౌదీలో10 మంది అమెరికన్లకు గాయాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున డ్రోన్ల దాడి జరిగింది.
/rtv/media/media_files/2026/03/24/donald-trump-2026-03-24-15-25-56.jpg)
/rtv/media/media_files/2026/03/28/fotojet-3-2026-03-28-09-06-25.jpg)
/rtv/media/media_files/2026/03/08/iran-us-war-2026-03-08-08-56-04.jpg)