Iran Israel War : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే శాంతించాలి: బ్రిటన్ పిలుపు
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితులపై బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ పక్షాలూ అత్యంత సంయమనం పాటించాలని కోరారు.
/rtv/media/media_files/2026/06/09/trump-netanyahu-2026-06-09-12-17-49.jpg)
/rtv/media/media_files/2026/06/08/yvette-cooper-2026-06-08-08-40-52.jpg)