Iran Israel War Updates | యుద్ధంలోకి దుబాయ్ | Dubai Counter Attacks On Iran | Mojtaba Khamenei | RTV
Iran War: మొజ్తాబా ఖమేనీ, నెతన్యాహు మరణించారా?..వెలుగులోకి సంచన నిజాలు
మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో మొజ్తబా మరణించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు నెతన్యాహు కూడా మరణించినట్లు ఇరాన్ వార్త సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
Shamshabad Airport : పశ్చిమాసియాలో యుద్ధం..శంషాబాద్‌లో పలు విమానాలు రద్దు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇండియా నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి.
Israel: లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్..
ఓవైపు ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్‌పై కూడా విరుచుకుపడుతోంది. రాజధాని బీరుట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఈ దాడులు చేపట్టింది. ముందుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేసింది.
Israel-Iran War: అప్పటి దాకా ఈ మారణకాండ ఆగదు | Geopolitics Expert Uday Bhaskar Rao on War | RTV
Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్లో బహిరంగంగా ఉరితీశారు.
/rtv/media/media_files/2026/03/14/netanyahu-and-khamenei-2026-03-14-09-49-25.jpg)
/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
/rtv/media/media_files/2026/03/02/israel-2026-03-02-10-50-10.jpg)
/rtv/media/media_files/2025/09/17/iran-executes-man-for-alleged-spying-for-israel-2025-09-17-20-33-33.jpg)