Iran-America: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం
అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్న కీలకమైన క్షిపణి కేంద్రాలను, సముద్రంలో మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
/rtv/media/media_files/2026/05/26/fotojet-9-2026-05-26-08-48-22.jpg)
/rtv/media/media_files/2026/05/26/iran-america-2026-05-26-08-01-08.jpg)