IPL 2026 SRH vs RCB: 200 పరుగులు చేసినా SRH ఓటమి.. మొదటి మ్యాచ్ దుమ్మురేపిన RCB!
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లో RCB 6 వికెట్ల తేడాతో SRHపై గెలిచింది. కోహ్లీ 69 నాటౌట్, పడిక్కల్ 61తో వేగంగా 202 పరుగులు చేజ్ చేశారు. ముందుగా ఇషాన్ కిషన్ 80తో SRH 201 చేసింది. జేకబ్ డఫీ 3 వికెట్లతో మ్యాచ్‌లో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
/rtv/media/media_files/2026/05/22/srh-vs-rcb-match-2026-05-22-10-49-19.jpg)
/rtv/media/media_files/2026/03/29/ipl-2026-srh-vs-rcb-2026-03-29-06-46-28.jpg)