IPL 2026 Final : రాణించలేకపోయిన గుజరాత్ బ్యాటర్లు..ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2026 టోర్నీ తుది సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్కోరుకే పరిమితమైంది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే 156 పరుగులు చేయాలి.
/rtv/media/media_files/2026/06/01/indianpremierleague-2026-06-01-08-05-33.jpg)
/rtv/media/media_files/2026/05/31/ipl-2026-05-31-21-48-59.jpg)