IPL 2026 : ఐపీఎల్ విజేతకు దక్కేది ఎన్నికోట్లో తెలుసా? అంతేకాదు ఆ టీమ్‌లకు కూడా భారీ నగదు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపునకు చేరుకుంది. ఫైనల్ పోరులో విజేతగా నిలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే జట్టుకు కప్పుతో పాటు రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది. అలాగే ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 13 కోట్లు దక్కుతాయి.
/rtv/media/media_files/2026/06/01/indianpremierleague-2026-06-01-08-05-33.jpg)
/rtv/media/media_files/2026/05/30/the-final-battle-rcb-vs-gujarat-titans-2026-05-30-21-26-57.jpg)