Internet shutdown: ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంలో భారత్ రెండో ర్యాంక్
ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంలో భారత్ 2024లో రెండో ర్యాంక్‌లో నిలిచింది. 2024లో 84సార్లు ఇంటర్నెట్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మయన్మార్ మొదటి స్థానంలో ఉంది. 2024లో మయన్మార్ 85 సార్లు ఇంటర్ నెట్‌పై షెడ్ డౌన్ ప్రకటించింది.
/rtv/media/media_files/2026/04/05/internet-shutdown-in-iran-2026-04-05-17-39-56.jpg)
/rtv/media/media_files/2025/02/25/wMmy8hgkuIRpQSvXWWss.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/GettyImages-847794500use-ea79310.webp)