Internet Ban In Iran: ఇరాన్ కమ్యూనికేషన్లో చిమ్మ చీకట్లు: స్టార్‌లింక్‌ని సైతం అడ్డుకుంటున్న ఖమేనీ 'కిల్ స్విచ్'
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఇప్పటికే నిలిపివేసిన ఇరాన్ ప్రభుత్వం, ఇప్పుడు ఎలోన్ మస్క్ 'స్టార్‌లింక్' సేవలను కూడా దూరం చేస్తోంది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ జామర్లు, 'కిల్ స్విచ్' పరికరాలను వినియోగిస్తోంది.
/rtv/media/media_files/2026/04/05/internet-shutdown-in-iran-2026-04-05-17-39-56.jpg)
/rtv/media/media_files/2026/01/13/internet-bandh-2026-01-13-11-07-26.jpg)