Bangladesh: మళ్లీ లాక్డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్..
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది.
న్యూయార్క్, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడంతో ట్రంప్ పట్ల తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ట్రంప్ మద్దతుదారులే ఈ ఎన్నికల ఫలితాలపై మండిపడుతున్నారు. ట్రంప్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
స్పేస్‌లో కూడా వండిన పదార్థాలు తినొచ్చని చైనాకు చెందిన వ్యోహగాములు నిరూపించారు. స్పేస్ స్టేషన్లో వాళ్లు చికెన్ వింగ్ వండుకొని తిన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెక్సికోలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షురాలికే నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి వ్యక్తికి బిగ్ షాక్ తగిలింది. అక్కడి కోర్టు అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు దోషులుగా తేలారు.
గాజాలో పాకిస్థాన్ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ISF) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది.