US Shutdown: అమెరికాలో షట్‌డౌన్.. 8 వేల విమానాలపై ఎఫెక్ట్
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విమాన సర్వీసులపై భారీగా ఎఫెక్ట్ పడింది. అక్కడ ఆదివారం దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విమాన సర్వీసులపై భారీగా ఎఫెక్ట్ పడింది. అక్కడ ఆదివారం దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
అమెరికాలో 2001, సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేపట్టిన ఉగ్రదాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కీలక సూత్రధారి, ఆల్ ఖయిదా ఫౌండర్ అయిన ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నట్లు మాజీ CIA అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు.
రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ ఒకవేళ అలా చెప్పాలనుకుంటే భారీ స్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారని ట్రంప్ హెచ్చరించారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది.
తాజాగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై దాడులు చేసింది.
ఇండోనేషియాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల ముసలాయన 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆమెకు రూ.2 కోట్లు ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా ఇచ్చాడు.
భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్ నేత చాండ్లర్ లాంగేవిన్.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు.
యూరప్‌లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న శత్రుత్వం గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. 1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. పూర్తి సమాచారం కోసం ఈ ప్రత్యేక కథనం చదవండి.