Women Yoga Asanas: యోగాసనాలు మహిళలకు ఓ వరం.. రోజూ చేస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
యోగా శరీరం, మనస్సు, ఆత్మల సమతుల్యతను ఏర్పరిచే అభ్యాసం. మహిళలు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారంతోపాటు యోగా చేయాలి. మహిళలు భుజంగాసనం, బాలసనం, త్రికోణాసనమూ, సీతాకోకచిలుక ఆసనం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం ఇస్తుంది.
International Yoga Day 2025: విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు వరించింది. 25వేల మంది గిరిజన స్టూడెంట్స్‌తో 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు.
International Yoga Day 2025: యోగా డే స్పెషల్.. మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత కోసం యోగా ఒక వరం
ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరం. మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడం వరకు యోగా చాలా ఉపయోగపడుతుంది.
International Yoga Day | విశాఖ ప్రజలకు మోదీ గుడ్ న్యూస్ | PM Modi Super Speech | Vishakapatnam | RTV
Pawan Kalyan Powerful Speech On International Yoga Day | యోగా గురించి పవన్ కళ్యాణ్ | PM Modi | RTV
International Yoga Day 2025: శివుడికి సంబంధించిన ఈ 4 యోగా భంగిమలతో మీరు మోక్షానికి మార్గాన్ని కనుగొంటారు!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. హిందూమతంలో శివుడిని మొదటి యోగిగా చెబుతారు. అయితే లింగముద్ర, హనుమాన్ ఆసనము, శాంభవిముద్ర, నటరాజసనములు రోజూ వేస్తే శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
Yoga Day 2025: యోగా డే సెలబ్రేషన్స్.. LB స్టేడియానికి తరలివచ్చిన సినీతారలు
HYDలోని LB స్టేడియంలో నిర్వహించిన యోగా డే కౌంట్‌డౌన్ కార్యక్రమం ఇవాళ సందడిగా జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతితోపాటు సినీతారలు తేజ సజ్జా, సాయిధరమ్ తేజ్, మీనాక్షి చౌదరి హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/06/21/women-yoga-asanas-2025-06-21-17-18-03.jpg)
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day-2025-pm-modi-2025-06-21-09-53-41.jpg)
/rtv/media/media_files/2025/06/21/yoga-benefits-for-students-better-sleep-and-posture-to-focus-2025-06-21-07-29-22.jpg)
/rtv/media/media_files/2025/06/20/nternational-yoga-day-2025-2025-06-20-16-23-23.jpg)
/rtv/media/media_files/2025/06/20/international-yoga-day-2025-2025-06-20-11-16-27.jpg)
/rtv/media/media_files/2025/06/18/idy-2025-2025-06-18-18-57-58.jpg)