ఇంటర్నేషనల్ Zelenskyy: రష్యా నుంచి 1358 మంది ఉక్రెయిన్ పౌరులు స్వదేశానికి.. రష్యా నుంచి 2024లో తమ పౌరులు తిరిగి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మొత్తం 1358 మంది తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. 2025లో మరింత మంది ఇలానే వెనక్కు తిరిగి రావాలని..శుభవార్తలు వినాలని ఆయన కోరుకున్నారు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ కుట్ర లేదన్న వైట్ హౌస్ అమెరికాలో న్యూ ఆర్లీన్స్ ఘటనలో కీలక విషయాలను తెలిపింది వైట్ హౌస్.న్యూ ఇయర్ రోజు న్యూ ఆర్లీన్‌లో పిక్ అప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన ఘటనలో ఎటువంటి విదేశీ కుట్రలేదని చెప్పింది. అయితే నిందితుడు జబ్బార్ మాత్రం ఐసీస్‌ను ఇన్స్పిరేషన్ తీసుకున్నాడంటోంది ఎఫ్‌బీఐ. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: ట్రంప్ హోటల్ ముందు పేలుడు! అమెరికాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ బయట టెస్లా సైబర్ ట్రక్ లో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఒకరు మరణించాగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.ట్రక్ లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Time Travel: రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు విమానం! కేవలం సినిమాల్లో మాత్రమే టైమ్ ట్రావెలింగ్ మిషన్ గురించి మనం చూసి ఉంటాం.కానీ ఇక్కడ నిజంగానే ఓ విమానం 2025 లో టేకాఫ్ అయ్యి 2024 లో ల్యాండ్ అయ్యింది. అదేలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం..! By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America మాజీ అధ్యక్షుడు పేరుతో.. ఇండియాలో ఓ గ్రామం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్డర్ పేరుతో ఇండియాలో ఓ గ్రామమే ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడి పేరుకి, భారత్‌లో ఉన్న గ్రామానికి లింక్ ఏంటి? ఆ గ్రామానికి జిమ్మీ పేరు ఎందుకు పెట్టారనే విషయం తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ethiopia: నదిలో పడిన ట్రక్కు..71 మంది మృతి! ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందారు. మృతదేహల కోసం నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elan Musk: సుచిర్ బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదు: మస్క్! చాట్ జీపీటి మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని విమర్శలు చేసిన ప్రజా వేగు సుచిర్ బాలాజీ చనిపోయిన విషయం తెలిసిందే.అతని మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు మస్క్ తాజాగా స్పందించారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్డర్ తుది శ్వాస విడిచారు. యునైటెడ్ స్టేట్స్‌కి 39వ ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన జిమ్మీ గత రెండు నెలల క్రితమే వందేళ్లు పూర్తి చేసుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు అయిన జిమ్మీ నోబెల్ శాంతి బహుమతి కూడా పొందారు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్! చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn