American Airlines Flight: తప్పిన ముప్పు.. టేకాఫ్ అయిన విమానంలో మంటలు: వీడియో వైరల్!
మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికా లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.
మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికా లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.
సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ సైజ్‌లో ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది. ఆ డ్రోన్ గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి టీవీ వీక్షకులకు వివరించారు.
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్‌లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది.
అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం ఏం లేదు అని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ దాడులు చేస్తున్న కారణంగా అవన్నీ తమ గగనతలాలను మూసేశాయి.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.